Type Here to Get Search Results !

సమీకరణాల సఖ్యత గణితం

 సమీకరణాల సఖ్యత గణితం 

సమీకరణాల సఖ్యత గణితం 

తార్కిక ఆలోచనల కవిత్వం 

అంకెల గారడి గణితం 

సాధారణ విజ్ఞాన విస్తృతం 

సాపేక్ష సిద్ధాంతం దండయాత్ర 

మెదడుకు పదును గణితం 

సంఖ్యల సదృశ్య సమీక్షణం 

ప్రకృతిలో ప్రతిదీ గణితం 

గణిత శాస్త్ర విశ్లేషణం 

సంఖ్య సిద్ధాంత సృష్టితం 

అనంత శ్రేణి ఆవిర్భావం 

నిరంతర బిన్నలా నిర్మాణం 

జ్ఞాన విస్తృత సత్యాన్వేషణం 

అణువణువున అంకెల అన్వేషణం 

ప్రతిక్షణం గణాంకాల నిర్వచనం. 

లెక్కల సామ్రాజ్యాం రామానుజన్

జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు


బోయ వెంకటేశం

అభినవ వాల్మీకి,

గొట్టిగార్ పల్లి, సంగారెడ్డి జిల్లా 

9491565518

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.