రంగు రంగుల పూలు(Rangu Rangula Poolu)

VINAYS INFO
VINAYS INFO

సన్న సన్న జల్లుల్లా వలలో 

వానజల్లు కురిసే వలలో 

తోటలో పూలన్నీ వలలో 

బతుకమ్మనే అడిగే వలలో 

తంగేడు, గుమ్మడీ వలలో 

రంగు రంగుల పూలు(Rangu Rangula Poolu) - Vinays Badi

బంతీ, చామంతులూ వలలో 

కలువలు, పొగడాలూ వలలో 

రుద్రాక్ష, వరహాలూ వలలో 

రంగురంగుల పూలూ వలలో 

ముత్యాలు, గునుగులూ వలలో

చక్కని పిలగాండ్లూ వలలో

కొమ్మ కొమ్మా వంచీ వలలో 

ఒడిసీ పట్టంగా వలలో 

పూలసంచీ నిండే వలలో 

పక పక నవ్వంగా వలలో 

ఆనందముప్పొంగే వలలో

You may like these posts

Post a Comment