తెలంగాణ ఉద్యోగులు & పెన్షనర్లకు శుభవార్త: OTP ద్వారా EHS Health Card డౌన్‌లోడ్ చేసుకునే పూర్తి విధానం (2026)
VINAYS INFO
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు & పెన్షనర్లకు శుభవార్త – OTP ద్వారా హెల్త్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం (2026)
తెలంగాణ ప్రభుత్వం OTP ఆధారిత లాగిన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ Health Card ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
🔗 అధికారిక వెబ్‌సైట్
హెల్త్ కార్డ్ పోర్టల్:
https://nehs.telangana.gov.in/loginpage
హెల్త్ కార్డ్ డౌన్‌లోడ్ చేసే విధానం
1️⃣ ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
👉 https://nehs.telangana.gov.in/loginpage
2️⃣ వెబ్‌సైట్‌లో కుడి వైపున ఉన్న Employee Login పై క్లిక్ చేయండి.