TS ISMS PORTAL లో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసే విధానం
VINAYS INFO
April 16, 2025
ISMS PORTAL లో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసే విధానం
- Step 1: TS ISMS PORTAL ఓపెన్ చేయాలి.
- Step 2: ISMSలో Login అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.
- Step 3: తర్వాత CCE Login ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.*
- Step 4: School యొక్క User Name మరియు Password ఎంటర్ చేసి Login ఆవాలి.
- Step 5: Login అయినా తర్వాత Student Reports లో Student Progress Card అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.
- Step 6: తర్వాత Academic Year, Class మరియు Section సెలెక్ట్ చేసి, Go అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
- Step 7: విద్యార్థుల యెక్క Progress Cards లిస్ట్ Display అవుతుంది.
- ఆ లిస్ట్ పైన To View/to print all Students Progress Cards అను ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
- Step 8 : ఆ క్లాస్ లో ఉన్న విద్యార్థుల Progress Cards display అవుతాయి.తర్వాత ప్రింట్ తీసుకోవాలి.