Type Here to Get Search Results !

సరెండర్ లీవు (Surender Leave) | Leave Rules in Telangana

 

సరెండర్ లీవు (Surender Leave) | Vinays Badi

  • ఖాతాలో మిగిలిఉన్న అర్జిత సెలవులను సరెండర్ చేసుకొనుటకు అవకాశం కల్పించబడినది ---- (G.O.Ms. No. 418, dt: 18-4-1979)
  • ప్రతి ఆర్థిక సం లో 15 రోజులకు మించకుండా లేదా రెండు ఆర్థిక సంవత్సరముల కు ఒక పర్యాయము 30 రోజుల సరెండర్ చేసుకొనవచ్చును.
  • సెలవులు ప్రతినెలా సరైండర్ చేయుట కోసం ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు. -- (Memo No. 14781 -0/2781/FR -1/2011, dt : 22-6-2011)
  • నెలలో ఎన్ని రోజులున్నా 30 రోజులు గానే పరిగణించి సరెండర్ లీపును నిర్ణయిస్తారు -- (G.O.Ms. No. 306. F& P. dt 8-11-1974)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.