Type Here to Get Search Results !

3.బతుకమ్మ ఆడుదాం!(Bathukamma Addam)

3.బతుకమ్మ ఆడుదాం!(Bathukamma Addam)
3.బతుకమ్మ ఆడుదాం!(Bathukamma Addam)-VinaysBadi
బతుకమ్మ ఆడుదాం!(Bathukamma Addam)

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో - బంగారు బతుకమ్మ ఉయ్యాలో 
కరుణించ రావమ్మ ఉయ్యాలో -కాపాడి మమ్మేలు ఉయ్యాలో 
శాంకరీ పార్వతీ ఉయ్యాలో -శాంభవీ నీవమ్మ ఉయ్యాలో 
కాశిమల్లె పూలు ఉయ్యాలో -కనకాంబరాలతో ఉయ్యాలో 
మందారపూవుల ఉయ్యాలో -మాత నిను పూజింతు ఉయ్యాలో 
పారిజాతం బంతి ఉయ్యాలో -బీరపూవుల తోడ ఉయ్యాలో 
సీతజడ పూలతో ఉయ్యాలో -శ్రీలక్ష్మి పూజింతు ఉయ్యాలో 
మా ఊరి గౌరమ్మ ఉయ్యాలో -మా తల్లి నీవమ్మ ఉయ్యాలో

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.