బాలలు బడికి వచ్చారు(Balalu Badiki Vacharu)

MUKKANI BROTHERS
MUKKANI BROTHERS

బాలలు బడికి వచ్చారు(Balalu Badiki Vacharu)

బాలలు బడికి వచ్చారు(Balalu Badiki Vacharu)

బాలలు బడికి వచ్చారు.

బంతితో ఆటలు ఆడారు

అందరు జట్టుగ చేరారు

పలకా బలపం పట్టారు.

బొమ్మలు ఎన్నో గీశారు

బహుమతులెన్నో పొందారు

You may like these posts

Post a Comment