ZoyaPatel
Ahmedabad

ఏనుగొచ్చిందేనుగు(Enugochindi Enugu)

 ఏనుగొచ్చిందేనుగు(Enugochindi Enugu)

ఏనుగొచ్చిందేనుగు

ఎక్కడికొచ్చిందేనుగు?

మా ఊరొచ్చిందేనుగు 

మంచినీళ్ళు తాగిందేనుగు 

ఎక్కడికెళ్ళిందేనుగు? 

సబ్బవరం వెళ్ళిందేనుగు 

సబ్బుబిళ్ళ తెచ్చిందేనుగు 

స్నానం చేసిందేనుగు

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post