ZoyaPatel
Ahmedabad

1.రంగు రంగుల పూలు(Rangu Rangula Poolu)

1.రంగు రంగుల పూలు(Rangu Rangula Poolu) | 2వ తరగతి తెలుగు

1.రంగు రంగుల పూలు(Rangu Rangula Poolu)

సన్న సన్న జల్లుల్లా వలలో 

వానజల్లు కురిసే వలలో 

తోటలో పూలన్నీ వలలో 

బతుకమ్మనే అడిగే వలలో 

తంగేడు, గుమ్మడీ వలలో 

బంతి, చామంతులూ వలలో 

కలువలు, పొగడాలూ వలలో 

రుద్రాక్ష, వరహాలూ వలలో 

ముత్యాలు, గునుగులూ వలలో 

రంగురంగుల పూలూ వలలో 

చక్కని పిలగాండ్లూ వలలో 

కొమ్మ కొమ్మా వంచీ వలలో 

ఒడిసీ పట్టంగా వలలో 

పూలసంచీ నిండే వలలో 

పక పక నవ్వంగా వలలో 

ఆనందముప్పొంగే వలలో

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post