ZoyaPatel
Ahmedabad

5.శనగ(శ, న, గ) - Shanaga

5.శనగ(శ, న, గ) - Shanaga

ముద్దు మాటలు, పలికె ఓ రామచిలుకా 

శనగ చేనుకు నువ్వు కావలికి పోతే 

నీ చిలుక ముక్కుకు సత్తు వేయింతు 

గుజ్జారి కాళ్ళకు గజ్జెలేయింతు 

నువు పోయె తొవ్వల్ల శనగ పోయింతు 

శనగ తిని సెయికడుగ సెలమ తోడింతు

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post