4.ఉంగరం(ఉ, గ) - Ungaram

MUKKANI BROTHERS
MUKKANI BROTHERS

4.ఉంగరం(ఉ, గ) - Ungaram | 1వ తరగతి తెలుగు

4.ఉంగరం(ఉ, గ) - Ungaram

రంగు రంగుల ఉంగరం

రతనాల ఉంగరం 

ఎములాడ జాతరలో 

దొరికేటి ఉంగరం 

జాతరలో మా తాత 

కొనిచ్చిన ఉంగరం 

మా దోస్తులందరికి 

నచ్చినా ఉంగరం 

చూపుడు వేలు మీద 

చుక్కసుంటి ఉంగరం 

ఎర్రెర్ర ఉంగరం 

ఎములాడ ఉంగరం

You may like these posts

Post a Comment