Type Here to Get Search Results !

5.పోయిరా గౌరమ్మ | Poira Gouramma | 2nd Class Telugu

5.పోయిరా గౌరమ్మ | Poira Gouramma | 2nd Class Telugu

5.పోయిరా గౌరమ్మ | Poira Gouramma | 2nd Class Telugu

ఆటల్లో పాటల్లో చందమామ - ఆడబిడ్డాలంత చందమామ

ఉయ్యాల పాటలు చందమామ - కోలాటమాటలు చందమామ

చెలకల్లో పండిన చందమామ - జొన్నలు సజ్జలు చందమామ

సన్నని బియ్యము చందమామ - మొక్కజొన్నలను చందమామ

పొడులుగా దంచేసి చందమామ - గొప్పగా అర్పించి చందమామ

పసుపుకుంకుమలిచ్చి చందమామ - వాయినాలు పంచి చందమామ

మోటబాయి కాడ చందమామ - పారే వాగు కాడ చందమామ

కాలువా ఒడ్డున చందమామ - చెరువు గట్లలోన చందమామ

నిద్దుర పొమ్మంటు చందమామ - జోలపాటలు పాడి చందమామ

సల్లంగ నువ్వుండ చందమామ - సొమ్ములే ఇవ్వంగ చందమామ

పోయిరా గౌరమ్మ చందమామ - పోయిరావే గౌరి చందమామ

మల్లొచ్చె ఏడాది చందమామ - మరలిరావే తల్లి చందమామ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.