ZoyaPatel
Ahmedabad

7.పొట్టేలు కన్నతల్లి | Pottelu Kannathalli | 2nd Class Telugu

7.పొట్టేలు కన్నతల్లి | Pottelu Kannathalli | 2nd Class Telugu

పొట్టేలు కన్నతల్లి | Pottelu Kannathalli | 2nd Class Telugu

పొట్టేలు కన్నతల్లి గొర్రే గొర్రె 

దున్నపోతు కన్నతల్లి బర్రే బర్రే 

ఉమ్మెత్తకాయ తింటె వెర్రే వెర్రే 

చిన్న చెల్లెకు చీమకుడితె ఒర్రే ఒర్రే 

మిరపకాయ కొరికితె చుర్రే చుర్రే 

బురదలోన కాలు వేస్తె పుర్రే పుర్రే 

ముందుపళ్ళు ఊడిపోతె తొర్రే తొర్రే 

తొర్రి నోట్లొ అంబలిపోస్తె జుర్రే జుర్రే

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post