Type Here to Get Search Results !

8.తానె తందాన | Thane Chandana | 2nd Class Telugu

8.తానె తందాన | Thane Chandana | 2nd Class Telugu

తాన తందన తానె తానే తందానా - రాజనందాన

లంబాడి తండల్ల ఎరుక జెప్పుత - సోది జెప్పుత 

పోయిరా కోడాల పోయిరావమ్మా - చెప్పిరావమ్మ 

అన్ని సొమ్ములు బెట్టి అద్దంల జూసే - ముద్దులా కోడలు 

అద్దంల తన నీడ దిద్దినట్టుండే - అద్దినట్టుండే 

తాన తందన తానె తానే తందానా - రాజనందాన

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.