ZoyaPatel
Ahmedabad

Chemma Chekka | చెమ్మ చెక్క చారడేసి మొగ్గ

Chemma Chekka | చెమ్మ చెక్క చారడేసి మొగ్గ

చెమ్మ చెక్క చారడేసి మొగ్గ

అట్లు పోయ్యంగ ఆరగించంగ

ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగ

రత్నాల చెమ్మచెక్క  రంగులెయ్యంగ

పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ     

పందిట్లో మా బావ పెండ్లి చెయ్యంగ

చూచివద్దాం రండి  సుబ్బారాయుడి పెండ్లి

మా వాళ్ళింట్లో పెండ్లి మళ్లీ వద్దాం రండి

దొరగారింట్లో పెండ్లి దోచుకువద్దాం రండి,!

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post