చిన్నారి పాట | Chinnari Paata

MUKKANI BROTHERS
MUKKANI BROTHERS

చిన్నారి పాట - Chinnari Pata

పాడుబడిన కోట - కోట వెనుక పేట

పేట వరకు బాట - బాట పక్క తోట

తోటలోన మోట - మోట కోసం రాట

రాట తిరుగుచోట - రాగాల పాట

పాట పాడునోట - పంచదార ఊట

అందుకే పూట పూట - వినిపించు పాట

చిన్నారి నోట - ఓ కొత్తపాట

You may like these posts

Post a Comment