ZoyaPatel
Ahmedabad

ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా | Oppula Kuppa Oyyari Bhama

ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా | Oppula Kuppa Oyyari Bhama 

ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా

మినపా పప్పు మెంతి పిండి

తాటి బెల్లం తవ్వేడు నేయి

గుప్పెడు తింటే కులుకూ లాడి

నాడుమూ గట్టె నామాటే చిట్టీ

దూదూ పుల్ల దురాయ్ పుల్ల

చూడాకుండా జాడా తీయ్

ఊద కుండా పుల్లా తీయ్

దాగుడు మూత దండాకోర్

పిల్లి వచ్చె ఎలుకా భద్రం

ఎక్కడి దొంగలక్కనే గప్ చిప్

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post