Type Here to Get Search Results !

ఒకటి ఒకటి రెండు - Okati Okati Rendu | Telugu Rhymes | VinaysBadi

  ఒకటి ఒకటి రెండు - Okati Okati Rendu

ఒకటి ఒకటి రెండు -  వేళకు బడికి రండు

రెండు ఒకటి మూడు -  ఒకరికి ఒకరు తోడు

మూడు ఒకటి నాలుగు -  కలిసి మెలసి మెలగు

నాలుగు ఒకటి ఐదు -  చెడ్డ వారికి ఖైదు

ఐదు ఒకటి ఆరు -  న్యాయం కోసం పోరు

ఆరు ఒకటి ఏడు -  అందరి మేలు చూడు

ఏడు ఒకటి ఎనిమిది -  భారత దేశం మనది

ఎనిమిది ఒకటి తొమ్మిది -  కమ్మని మనసు అమ్మది

తొమ్మిది ఒకటి పది -  చదువే మనకు పెన్నిది

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.