ఒరోరి వెంకన్న - మెట్లపల్లి ఎంకన్న | Orori Venkanna Metlapalli yenkanna | Telugu Rhymes
ఓరోరి వెంకన్న - మెట్లపల్లి వెంకన్న
ఎద్దును తెమ్మంటే - ఎలుకను తెచ్చె
కాల్చుకు రమ్మంటే - మాడ్చుకు వచ్చె
పై చూడమంటే - సగం మింగి తెంచె
ఆగాగు మంటే - అయింతా తినె
ఓరోరి వెంకన్న తిండిపోతు వెంకన్న