Type Here to Get Search Results !

ఒక్కటి ఓ చెలియా - Okkati O Cheliya

ఒక్కటి ఓ చెలియా - Okkati O Cheliya

ఒక్కటి ఓ చెలియా

రెండు రోకళ్ళు

మూడు ముచ్చిలకా

నాలుగు నందన్నా

ఐయిదుం బేడల్లు

ఆరుం జివ్వాజి

ఏడు ఎలమంద

ఎనిమిది మనమంద

తిమ్మిది తోకుచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.