ZoyaPatel
Ahmedabad

ఊగు ఊగు గంగిరెద్దా - Vugu Oogu Gangiredda

ఊగు ఊగు గంగిరెద్దా - Vugu Oogu Gangiredda

ఊగు ఊగు గంగిరెద్దా   -  ఉగ్గుపాలె గంగిరెద్దా

సోలి ఊగె గంగిరెద్దా     -  సోలెడు పాలె గంగిరెద్దా

తాళీ ఊగే గంగిరెద్దా     -  తవ్వెడు పాలె గంగిరెద్దా

మారీ ఊగే గంగిరెద్దా    -  మానెడు పాలె గంగిరెద్దా

ఆగీ ఊగే గంగిరెద్దా      -  అడ్డపాలె గంగిరెద్దా 

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post