ZoyaPatel
Ahmedabad

కొందాం కొందాం ఏమి కొందాం | Kondam Kosam Emi Kondam

కొందాం కొందాం ఏమి కొందాం | Kondam Kosam Emi Kondam 

కొందాం కొందాం ఏమి కొందాం

తోటకెళ్లాం - మొగ్గలు కొందాం

కొందాం కొందాం ఏమి కొందాం

అంగడికెళాం - లడ్డూలు కొందాం -

కొందాం ఏమి కొందాం

బజారుకెళాం - బత్తాయి కొందాం

కొందాం కొందాం ఏమి కొందాం

కొట్టుకెళ్లాం - కొత్త గౌను కొందాం

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post