నాన్న తెచ్చెను గారెలు రెండు | Udatha Budatha | Telugu Rhymes
VINAYS INFO
నాన్న తెచ్చెను గారెలు రెండు
ఉడతకి ఒకటి బుడతకి ఒకటి
మామ తెచ్చెను మామిడి పండ్లు
ఉడతకి రెండు బుడతకి రెండు
తాత తెచ్చెను బూరెలు మూడు
ఉడతకి లేవు బుడతకి లేవు
అమ్మ పోసెను దోశెలు బోలెడు
ఉడతకు ఇన్ని! బుడతకి ఇన్ని!