Sections about Income Tax Savings

VINAYS INFO
VINAYS INFO

Sections Related for Income Tax Savings 

ఇన్కమ్ టాక్స్ ను ఎంత వరకు సేవింగ్స్ గా చూపించవచ్చునో సెక్షన్స్ వారీగా చుద్దాం

 Savings under Section 80C

a) Insurances ( LIC, PLI,ULIP, Birla, ICICI, SBI, HDFC, Bajaj, Reliance, Exide etc ): 

b ) School/College Fees up to two children: 

c ) Sukanya Samruddi Yojana up to two girls children

d) Public Provided Fund: 

e) Fixed Deposits ( min 5yrs Bond ): 

g) Housing Loan (Principle): 

h) National Saving Certificate

i) Stamp duty and Registration

j) Public Provident Fund

k ) TSGLI/APGLI Deduction in Salary

l) GIS Deduction in Salary

m ) GPF/CPS Deduction in Salary

పై వన్ని కలిపి GPF ( పాత పెన్షన్ ) వారికి ఒక లక్ష యాబై రూపాయలు, CPS ( కొత్త పెన్షన్) వారికి రెండు లక్షల వరకు చూపించవచ్చు. అయితే GPF ( పాత పెన్షన్ ) వారు కూడా CPS ఖాతా లో 50,000 లు జమ చేసి రెండు లక్షల వరకు చూపించవచ్చు.


2. Savings under Section 80D,80E,80G,80U etc

a) Interest on Housing Loan: (up to 1.5 lacs) 

b) Medical Treatment: (up to 40,000/-) 

ఇవి చూపిస్తే మెడికల్ రయింబర్స్మెంట్ ను కూడా ఎర్నింగ్స్ లో చుపెట్టాలి అనగా మెడికల్ రయింబర్స్మెంట్ తీసుకోకుండా ఉన్నవాటిని చూపెట్టాలి.

c) Interest on Educational Loan: (2 Lacs) 

d) Medical Insurance: (up to 25,000/-) 

మెడికల్ రయింబర్స్మెంట్ తీసుకోకుండా ఉండాలి.

e) Except on PHC Dependent (up to 75,000/-) 

PHC సర్టిఫికెట్ సమర్పించాలి.

f) NPS ( Non CPS Employees ) 50,000/-

g) Donation and Charity ( Must be Govt Recognised)

h) Rajiv Gandhi Equity 25,000

i) Physical Disabled 1,25,000

You may like these posts

Post a Comment