ZoyaPatel
Ahmedabad

House Rent Rules While Submitting Income Tax 2022

Income Tax ను సమర్పించేటపుడు ఇంటి రెంటు/కిరాయి విషయం పై పూర్తి వివరణ - House Rent Rules While Submitting Income Tax 2022

  • ఇంటి కిరాయి ఓక నెలకు 3,000₹ లోపు అనగా సంవత్సరం మొత్తాని36,000₹ లోపు చెల్లించినట్లు చూపితె కిరాయి రిసిప్టు అవసరం లేదు.
  • ఇంటి కిరాయి ఓక నెలకు 8,333₹ లోపు అనగా సంవత్సరం మొత్తాని 1,00,000₹ లోపు చెల్లించినట్లు చూపితె కిరాయి రెవెన్యు స్టాంపు పై ఇంటి ఓనరు సంతకంతో రిసిప్టు సమర్పించాలి.పాన్ కార్డు అవసరం లేదు.
  • ఇంటి కిరాయి ఓక నెలకు 8,334₹ కంటె ఎక్కువ అనగా సంవత్సరం మొత్తాని 1,00,000₹ కంటె ఎక్కువ చెల్లించినట్లు చూపితె కిరాయి రెవెన్యు స్టాంపు పై ఇంటి ఓనరు సంతకంతో రిసిప్టు మరియు ఇంటి ఓనరు ప్యాన్ కార్డ్ కూడ సమర్పించాలి.దీని పరిధి సంవత్సరానికి ఒక లక్ష నుండి ఒక లక్ష ఎనబై వేలు వరకు.

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post