15 రోజుల లోపు సెలవులను మిడ్ టర్మ్ హాలిడేస్(Mid Term Holidays-MTH) అంటారు.
10 రోజులకు పైబడి 15 రోజులకు మించని మిడ్ టర్మ్ సెలవుల సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున (SEP 19) ,తెరిచే రోజున (OCT 05) న తప్పక హాజరు కావాలి. - Rc .No.10324/E4-2/69,Dt :7-11-1969)
మిడ్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల లోపు ఉన్న సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున లేదా తెరిచే రోజున గైర్హాజరు అయిన సంధర్భం లో సాధారణ సెలవు(CL) పెట్టుకొనవచ్చును.
మిడ్ టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సంధర్భం లో పాఠశాల మూసివేసే రోజు లేదా తెరిచే రోజు EL మంజూరుకు అవకాశం కలదు. - (Rc.No.815/E1/99 Dt : 1-9-1999)