కాకులు అన్ని కలిసాయి - Kakulu Anni Kalisai

VINAYS INFO
VINAYS INFO

కాకులు అన్ని కలిసాయి - Kakulu Anni Kalisai | Vinays Badi

కాకులు అన్ని కలిసాయి

కావుకావుమని అరిచాయి

కాకరకాయను కొరికాయి

కాకర చేదని వదిలాయి

జామకాయను తిన్నాయి

చాలా తీపని మురిసాయి

కాకులు అన్ని కలిసాయి - Kakulu Anni Kalisai | Vinays Badi

You may like these posts

Post a Comment