1వ తరగతి: తెలుగు
పాఠం: 2 - కంజర(క,జ,ర) - Kanjara
జజ్జనకి జనారే
కంజరనే బజారే
గజ్జెల కంజరతో
దరువులెన్నొ వేయరే
కంజరనే కొట్టరే
పాటలెన్నో పాడరే
కంజరతో పాటలకు
ఆటలెన్నో అడరే
ఆటలతో పాటలతో
ఆనందం పొందరే
Our website uses cookies to improve your experience. Learn more