ZoyaPatel
Ahmedabad

చుట్టాల సురభి - Chuttala Surabhi

చుట్టాల సురభి - Chuttala Surabhi


చుట్టాల సురభి - బొటన వ్రేలు

కొండెల కొరివి - చూపుడు వ్రేలు

పుట్టు సన్యాసి - మధ్యవ్రేలు

ఉంగరాల భోగి - ఉంగరపు వ్రేలు

పెళ్ళికి పెద్ద - చిటికెనవ్రేలు

తిందాం తిందాం ఒక వేలు!

ఎట్లా తిందాం ఒకవేలు?

అప్పుచేసి తిందాం  ఒకవేలు!

అప్పెట్టా తీరుతుంది ఒకవేలు?

ఉన్నాగదా నేను అన్నింటికీ

పొట్టివాణ్ణి గట్టివాణ్ణి బొటనవేలు!




Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post