కడవ మీద కాకమ్మ - Kadava Mida Kakamma

MUKKANI BROTHERS
MUKKANI BROTHERS

కడవ మీద కాకమ్మ - Kadava Mida Kakamma

కడవ మీద కాకమ్మ

కడవ అడుగున నీళ్ళమ్మా

కడవ ప్రక్కనా రాళ్ళమ్మా

చిన్న చిన్న గులకరాళ్ళమ్మా

ఒకటీ ఒకటీ వెయ్యమ్మా

కడవ అడుగుకి రాళ్ళమ్మా

కడవ నిండుతూ ఉందమ్మా

పై పైకొచ్చే నీళ్ళమ్మా

దాహం తీరగ తాగమ్మా

రివ్వున ఎగిరి పోవమ్మా.

You may like these posts

Post a Comment