ZoyaPatel
Ahmedabad

వారాల గేయము | Names of the Week Rhyme | Telugu Rhymes

వారాల గేయము | Names of the Week Rhyme | Telugu Rhymes

ఆదివారము నాడు అరటి మొలచింది

సోమవారము నాడు సుది వేసి పెరిగింది

మంగళవారము నాడు మారాకు తొడిగింది

బుధవారము నాడు పొట్టి గెల వేసింది

గురువారము నాదు గుబురులో దాగింది

శుక్రవారము నాడు చూడగా పండింది

శనివారము నాడు చకచకా గెల కోసి

అందరికీ పంచి ఇత్తుము అరటి అత్తములు

అబ్బాయీ అమ్మాయీ అరటి పండ్లివిగో

Mumbai
Kolkata
Bangalore
Previous Post Next Post