Type Here to Get Search Results !

ప్రత్యేక అర్ధవేతన సెలవు(Special Half Pay Leave)

ప్రత్యేక అర్ధవేతన సెలవు(Special Half Pay Leave) - Vinays Badi

ప్రత్యేక అర్ధవేతన సెలవు(Special Half Pay Leave) - Vinays Badi
ప్రత్యేక అర్ధవేతన సెలవు(Special Half Pay Leave) - Vinays Badi

◾లెప్రసీ,టి.బి,క్యాన్సర్, మానసిక అనారోగ్యం, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యంతో వంటి వ్యాధులతో ధీర్ఘకాల చికిత్స పొందుతున్న వారు,సంబంధిత వైద్య ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవును వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చు._

(G.O.Ms.No.188 Fin Dt:30-07-1973)

(G.O.Ms.No.386 Fin Dt:06-09-1976)

(G.O.Ms.No.20 Fin Dt:25-01-1977)

Also Read : ప్రత్యేక అర్ధవేతన సెలవు(Special Half Pay Leave)

◾గుండె జబ్బులకు: (G.O.Ms.No.449 Fin Dt:28-10-1976)

◾మూత్రపిండ వైఫల్యానికి: (G.O.Ms.No.268 Fin Dt:25-01-1977)

◾సెలవులో వెళ్ళడానికి ముందు పొందిన వేతనం ఆధారంగా మాత్రమే సెలవు కాలపు జీతభత్యాలు చెల్లించబడతాయి._

◾ఏ కారణం వల్లనైనా సెలవు మధ్యలో వేతనం పెంపుదల జరిగినప్పటికీ, సెలవు అనంతరం డ్యూటీలో చేరిన తేది నుండి మాత్రమే ఆర్ధిక లాభం వర్తింపచేస్తారు._

◾6 నెలల వరకు వినియోగించుకున్న అన్ని రకాల సెలవులకు HRA,CCA చెల్లించబడుతుంది.(G.O.Ms.No.28 Fin Dt:09-03-2011)

◾కుష్టు,గుండె జబ్బు,క్యాన్సర్,ఎయిడ్స్,మానసిక అనారోగ్యం, మూత్రపిండాల వైఫల్యం వంటి జబ్బుల చికిత్స సందర్భంలో 8 నెలల వరకు HRA చెల్లించబడుతుంది.(G.O.Ms.No.29 Fin Dt:09-03-2011)

◾ఒకసారి మంజూరు చేయబడిన సెలవు ఎట్టి పరిస్థితులలో మార్పుచేయబడదు.

Download :G.O.Ms.No.29 Fin Dt:09-03-2011

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.